TG-2331
Telugu

శుద్దుడా ఘనుడా రక్షకుడా నా

shuddudaa ghanudaa rakssakudaa naa

55
views
పల్లవి

శుద్దుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచు వాడా నా స్నేహితుడా బలవంతుడా హర్షింతును నిన్ను ఆరాధింతును స్తుతియింతును నే కీర్తింతును శక్తి లేని నాకు బలమిచ్చు వాడా రక్షణా ఆధారం నీవే విమోచనా నీవే యేసయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.