♪♫
TG-2050
Telugu
సిలువ చెంతకు రా
siluva chentaku raa
71
views
పల్లవి
సిలువ చెంతకు రా (4) సహోదరా సిలువ చెంతకు రా సహోదరీ సిలువ చెంతకు రా యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్లెదవా (2) యేసుని పొందని బ్రతుకుతో పాపములో మరణించెదవా (2) ||సిలువ||
1వ చరణం
సమస్తము నష్టపరచుకొని హృదయము బ్రద్దలై ఏడ్చెదవా సిలువలో వ్రేలాడే యేసుని నీవు వీక్షించినా చాలును రక్షకుడు చిందిన రక్తముతో నీ పాపములన్ని కడుగబడున్ (2) ||సిలువ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.