TG-2965
Telugu

సిలువ లో...... నీవు చూపిన ప్రేమ

siluva loo...... neevu choopina preema

Stanley Telagathotiస్టాన్లీ తెలగతోటి · Stanley Telagathotiస్టాన్లీ తెలగతోటి · Stanley Telagathoti
32
views
పల్లవి

సిలువ లో...... నీవు చూపిన ప్రేమ ఎంతో గొప్పది యేసయ్య (2) ఆ ప్రేమే నను మార్చి పాపమును తొలగించ్చెను (2) యేసయ్యా... యేసయ్యా... నీలాగా లేరెవ్వరూ (2) మంచివాడా గొప్పదేవా నీ వంటి వారెవ్వారూ (2)

1వ చరణం

పాపికి..... విడుదల నిచ్చినా.... నీ త్యాగమే గొప్పది (2) ఆ త్యాగం నను మార్చి పరిశుద్దినిగా మార్చేను (2)

2వ చరణం

సిలువలో నీవు కార్చిన రక్తం విలువైనది యేసయ్యా (2) ఆ రక్తమే ప్రతి పాపమునుండి పరిశుద్దినిగా మార్చేను (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.