♪♫
TG-4273
Telugu
సిలువ సాక్షిగా
Siluva Saakshigaa
1
views
పల్లవి
సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను (2) ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన ||సిలువ||
1వ చరణం
యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2) మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో ||సిలువ||
2వ చరణం
లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే పాప శాప విమోచన యేసు సిలువ మార్గమే (2) దైవమా నవ పాలన క్రీస్తు సిలువ జీవమే సమ సమాజ స్థాపనలో యేసు సిలువ సత్యమే కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో ||సిలువ||