♪♫
TG-4275
Telugu
సిలువలో బలి అయిన
Siluvalo Bali Aina
0
views
పల్లవి
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు (2) ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి (2) కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే (2) ||సిలువలో||
1వ చరణం
నా అతిక్రయములకై నలుగ గొట్టబడి (2) నా దోషముల నీవు ప్రియముగను మోసితివి (2) ||సిలువలో||
2వ చరణం
మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత (2) సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా (2) ||సిలువలో||