TG-4278
Telugu

సిలువను గెలిచిన

Siluvanu Gelichina

24
views
పల్లవి

సిలువను గెలిచిన సజీవుని త్యాగము విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము (2) ముందే తెలియును – తన బలియాగము తెలిసే చేసెను స్వ బలిదానము తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము తననే వంచెను తనువే అర్పించెను దేవా నీ త్యాగము మము రక్షించెను పాపము నుండి విడిపించెను దేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెను ఇల సజీవులుగా మేము నిలిపెను ||సిలువను||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.