TG-5797
Telugu

స్నేహమై ప్రాణమై వరించే దైవమై

Sneehamai Praanamai Varinchee Daivamai

27
views
పల్లవి

స్నేహమై, ప్రాణమై వరించే దైవమై ఇదే జీవితం, నీకే అంకితం ఇదే నా వరం, నీవే అమృతం నిరంతరం సేవించనీ జగతిన వెలసి, మనసున నిలచి కోరె నన్ను దైవము లోకమందు జీవమాయె చీకటందు దీపమాయె పలకరించే నేస్తమాయె కనికరించే బంధమాయె ఎంత ప్రేమ యేసయా నన్ను నీలో జీవించనీ తలపున కొలువై మనవుల బదులై చేరె నన్ను నిరతము కలతలన్నీ కరిగిపోయే భారమంతా తొలగిపోయే ఆపదందు క్షేమమాయె తరిగిపోని భాగ్యమాయే ఎంత ప్రేమ యేసయా నన్ను నీలో తరియించనీ స్నేహమై, ప్రాణమై వరించే దైవమై ఇదే జీవితం, నీకే అంకితం ఇదే నా వరం, నీవే అమృతం నిరంతరం సేవించనీ

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.