♪♫
TG-5750
Telugu
సూడ సక్కనోడమ్మా యేసు నాధుడు
Sooda Sakkanoodammaa Yeesu Naadhudu
0
views
పల్లవి
సూడ సక్కనోడమ్మా యేసు నాధుడు చూసినా సాలమ్మా యేసు నాధునీ (2) జీవితం మారుతుంది పాపం పోతుంది (2) ||సూడ సక్కనోడమ్మా||
1వ చరణం
1. పదివేలలో అతి సుందరుడు యేసు (2) ధవళ వర్ణుడు రత్న వర్ణుడు (2) ||సూడ సక్కనోడమ్మా||
2వ చరణం
2. మనోహరుడు యేసు మహిమ స్వరూపుడు (2) మారనివాడు మన యేసురాజు (2) ||సూడ సక్కనోడమ్మా||
3వ చరణం
3. నజరేతూవాడు నా యేసూ ప్రభువు (2) నరులను రక్షింప భువికేతెంచినాడు (2) ||సూడ సక్కనోడమ్మా||