♪♫
TG-1490
Telugu
షారోను పొలములో పూసిన పుష్పమా
ssaaroonu polamuloo puusina pusspamaa
55
views
పల్లవి
షారోను పొలములో పూసిన పుష్పమా అగాధ లోయలో దాగిన పద్మమా (2) ప్రియ సంఘమా – ప్రియ సంఘమా (2) ||షారోను||
1వ చరణం
ఆనందభరితం నీ హృదయం నీ ప్రేమ అపారము యేసు నాథుడు నిన్ను పిలువగా సిద్ధపడుమా ఓ సంఘమా ఓ సంఘమా నా సంఘమా – కొండలు దాటి బండలు దాటి యేసు నాథుడు నిను చేరగా నీదు హృదయమున నివసింపనీయుమా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.