♪♫
TG-5788
Telugu
స్తోత్రార్హుడవూ మా ప్రభువా దేవా
Sthoothraarhudavoo Maa Prabhuvaa Deevaa
31
views
పల్లవి
స్తోత్రార్హుడవూ మా ప్రభువా దేవా నిత్య పరిశుద్ధా రాజా స్తోత్రార్హుడవూ మా ప్రభువా దేవా నీ వాక్యం సంధ్య వేళ దిగివచ్చే బాహు బలవంతుడా అదోనాయ్ హల్లెలూయా నీవే నా రాజువూ నీ జ్ఞానముతో ప్రభూ నింగి తలుపులు తెరచి వివేచనతో రుతువులనూ చేసి దిన రాత్రులు చేసి చీకటి వెలుగుగా మార్చి తారలు నీకిష్టముగా అమర్చి సన్నుతించుడీ రాజునీ పాడుడీ పరిశుద్ధునీ సైన్యములకు అధిపతి తన పేరూ ఓ నిత్యా దేవా మము పాలించూ నేడు రేపు మారని వాడా బాహుబలవంతుడా అదోనాయ్ హల్లెలూయా నీవే నా రాజువూ
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.