స్తోత్రబలి స్తోత్రబలీ మంచి దేవ నీకేనయ్యా
sthoothrabali sthoothrabalee manchi deeva neekeenayyaa
స్తోత్రబలి స్తోత్రబలీ మంచి దేవ నీకేనయ్యా శుభవేళ ఆనందమే నాతండ్రీ నీ చిరుపాదమే
నిన్నటి బాధలంతా - నేటికి మాయమయ్యే (2) నెమ్మది ఉదయించే - అది శాశ్వతమైనదయ్యా (2) కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి) (2) ||స్తోత్ర||
రేయంతా కాచితివి - మరుదినమిచ్చితివి (2) మరువని నా స్నేహమా - కలసి సంతోషింతును (2) కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి) (2) ||స్తోత్ర||
నీసేవ మార్గములో - ఉత్సాహం నొసగితివి (2) ఉరికురికి పనిచేయ - నాకారోగ్యమిచ్చితివి కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి) (2) ||స్తోత్ర||
వేదన ధుఖ:మైనా - ఎన్నడు విడదీయదు (2) యేసయ్యా నీ నీడలో దిన దినం జీవింతును (2) కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి) (2) ||స్తోత్ర||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.