TG-5783
Telugu

స్తోత్రము స్తోత్రము రక్షణ స్తోత్రము స్తోత్రము

Sthoothramu Sthoothramu Rakshana Sthoothramu Sthoothramu

0
views
పల్లవి

స్తోత్రము స్తోత్రము - రక్షణ స్తోత్రము స్తోత్రము దేవుని గొర్రెపిల్లకు-స్తోత్రము జేసెద-శ్రీయేసునకు స్తోత్రార్డుండగు జయ విజయునకు 1.  దాస్యము బోయెను-యేసు రక్తముచే దాస్యము బోయి-స్వతంత్రుడనైతిని 2.  చీకటి తొలగెను-యేసు రక్తముచే చీకటి తొలగెను -తేజము వచ్చెను 3.  పాప క్షమాపణ-యేసు రక్తముచే పాప క్షమాపణ-పరమానందము 4.  పాపము బాసెను-యేసు రక్తముచే పాపము బాసెను-శుద్దుడనైతిని 5.  శాపము బోయెను-యేసు రక్తముచే శాపము బోయెను-నీతియు వచ్చెను 6.  సైతానోడెను-యేసు రక్తముచే సైతానోడెను-విజయము వచ్చెను