స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్
Sthoothraroopamagu Kroththa Geethanbulan
స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్ నా నోటనుంచెను నా యేసయ్యా (2) యేసయ్యా... యేసయ్యా... మా యేసయ్యా ||స్తోత్ర||
1. ధరలో దుఃఖమైనా చెరలో వేదనైనా (2) భయమేమి లేదుగా మా యెసు మాకుండగా (2) యేసయ్యా... యేసయ్యా... మా మంచి యేసయ్యా ||స్తోత్ర||
2. శ త్రువు బాధించినా మిత్రువు లొద్దనినా (2) గతిలేని వారలం మేమెన్నడును కాము (2) యేసయ్యా... యేసయ్యా... మా కాపరేసయ్యా ||స్తోత్ర||
3. తినుటకు ఆహారము కట్టుట కొస్త్రములు (2) మాకున్న లేకున్నా - మా దేవుడేసయ్యా (2) యేసయ్యా... యేసయ్యా... మా క్షేమ మేసయ్యా ||స్తోత్ర||
4. రక్షణ ఆనందమూ లక్షలు యివ్వలేవు (2) రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే (2) యేసయ్యా... యేసయ్యా... మా రాజు యేసయ్యా ||స్తోత్ర||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.