TG-5791
Telugu

స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దేవా

Sthoothrinchedanu Neenu Sthoothrinchedaa Deevaa

28
views
పల్లవి

స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని స్తోత్రించెదా దేవా సుందర యేసు రాజుని స్తోత్రించెదా ||స్తోత్ర||

1వ చరణం

నరరూపి అయినవానిన్ స్తోత్రించెదా (2) మోక్షద్వారము తెరచినవానిన్ స్తోత్రించెదా (2) శాపకీడు ధీర్చినవానిన్ స్తోత్రించెదా (2) మమ్ము కాచువాని వాంఛతొడ స్తోత్రంచెదా (2) కన్యమనవు తనయుని స్తోత్రించెదా (2) వచ్చే మేసయ్యను మనసారా స్తోత్రించెదా (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.