♪♫
TG-5790
Telugu
స్తోత్రించుడి సృష్టికర్తన్ తండ్రి గొప్ప ప్రేమను
Sthoothrinchudi Srushtikarthan Thandri Goppa Preemanu
23
views
పల్లవి
స్తోత్రించుడి సృష్టికర్తన్ తండ్రి గొప్ప ప్రేమను మన యాగమైన గొఱ్ఱెన్ పైని రాజు యాజకున్ ముక్తియూట యైనవాని జీవకర్తయౌ దేవున్ ఏక దేవుడౌ యెహోవన్ పాడు డేకమౌ హృదిన్
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.