♪♫
TG-2433
Telugu
స్తుతి మహిమ యేసు నీకే
sthuthi mahima yeesu neekee
85
views
పల్లవి
స్తుతి మహిమ యేసు నీకే స్తుతి ఘనత ప్రభు నీకే (2) ఆరాధన స్తుతి ఆరాధన (8) ||స్తుతి||
1వ చరణం
కళ్ళల్లో కన్నీరు తుడిచావు గుండె బరువును దింపావు వ్యధలో ఆదరించావు హృదిలో నెమ్మదినిచ్చావు యెహోవా షాలోమ్ ఆరాధన నీవొక్కడవే దేవుడవు మిక్కిలిగా ప్రేమించావు రక్తము నాకై కార్చావు రక్షణ భాగ్యమునిచ్చావు యెహోవా రూహీ ఆరాధన నను బ్రతికించిన దేవుడవు నాకు స్వస్థత నిచ్చావు నా తలను పైకెత్తావు నీ చిత్తము నెరవేర్చావు యెహోవా రాఫా ఆరాధన
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.