TG-2175
Telugu

స్తుతి పాడనా నేను నన్ను

sthuthi paadanaa neenu nannu

79
views
పల్లవి

స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యా నా జీవాన్నదాతకు నను నడిపే ప్రభువుకు పాపములో పడియున్న వేళ వదలకనే దరి చేర్చిన దాత నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్యా ||స్తుతి||

1వ చరణం

సోలిపోయి తూలుతున్న వేళ జాలితో నను పిలచిన నా దేవా నా హృదయ ధ్యానము నీకే అర్పింతును భూమినేలే రారాజు నీవని ధరణిలోని నీ మహిమను ప్రకటించ నీ రెక్కల చాటున నను దాచే నీడవని

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.