TG-2202
Telugu

స్తుతి పాడెద నే ప్రతి

sthuthi paadeda nee prathi

87
views
పల్లవి

స్తుతి పాడెద నే ప్రతి దినము స్తుతి పాడుటే నా అతిశయము దవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా ఆరాధించెద అరుణోదయమున అమరుడా నిన్నే ఆశ తీరా ఆశ్రిత జనపాలకా అందుకో నా స్తుతి మాలికా గురి లేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్దుడా ఏమని పాడెద దేవా ఏమని పొగడెద ప్రభువా మతి లేని నన్ను శృతి చేసినావే మృతి నుండి నన్ను బ్రతికించినావే నీ లతనై పాడెద దేవా నా పతివని పొగడెద ప్రభువా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.