♪♫
TG-1247
Telugu
స్తుతి పాడెదను ప్రతి దినము స్తుతి పాడుటయే నా అతిశయము
sthuthi paadedanu prathi dinamu sthuthi paadutayee naa athishayamu
217
views
పల్లవి
స్తుతి పాడెదను ప్రతి దినము స్తుతి పాడుటయే నా అతిశయము అ.ప. దవళవర్ణుడా మనోహరుడా - రత్నవర్ణుడా నా ప్రియుడా || స్తుతి||
1వ చరణం
ఆరాధించెద అరునోదయమున - అమరుడ నిన్నే ఆశతీర (2) ఆశ్రిత జనపాలకా - అందుకో నా స్తుతి మాలిక ||దవళ||
2వ చరణం
గురి లేని నన్ను ఉరి నుండి లాగి - ధరి చేర్చినావే పరిశుద్ధుడా (2) ఏమని పాడెద దేవా - ఏమని పొగడెద ప్రభువా ||దవళ||
3వ చరణం
మతిలేని నన్ను శృతిచేసినావే - మృతినుండి నన్ను బ్రతికించినావే (2) నీ లత నై పాడెద దేవా - నా పతివని పొగడెద ప్రభువా ||దవళ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.