♪♫
TG-2755
Telugu
స్తుతి పాడి కీర్తింతుము
sthuthi paadi keerthinthumu
84
views
పల్లవి
స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము (2) ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే ఆది అంతము లేనివాడు మార్పు చెందని – మహనీయుడు (2) ||స్తుతి||
1వ చరణం
జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల తన బాహుబలము చేత – బాగుచేయు బలవంతుడు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.