TG-1998
Telugu

స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా

sthuthi sinhaasanaaseenudaa yeesu raajaa

56
views
పల్లవి

స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా (2) అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభూ నీతి న్యాయములు నీ సింహాసనాధారం కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు (2) ||స్తుతి||

1వ చరణం

బలియు అర్పణ కోరవు నీవు బలియైతివి నా దోషముకై నా హృదయమే నీ ప్రియమగు ఆలయం స్తుతియాగమునే చేసెద నిరతం బూరధ్వనులే నింగిలో మ్రోగగా రాజధిరాజ నీవే వచ్చువేళ సంసిద్ధతతో వెలిగే సిద్దెతో పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.