TG-1768
Telugu

స్తుతికి పాత్రుడ యేసయ్యా నా

sthuthiki paathruda yeesayyaa naa

40
views
పల్లవి

స్తుతికి పాత్రుడ యేసయ్యా నా స్వాస్థ్య భాగము నీవయ్యా (2) పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద నీవే నా రక్షణ – నీవే నా స్వస్థత నీవే నా విడుదల (2) ||స్తుతికి||

1వ చరణం

పాప ఊభిలో నుండి – పైకి లేపితివి మరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూ నీ వెనకే చేరెద యేసూ (2) ||నీవే||

2వ చరణం

జీవాహారము నీవే – జీవ జలము నీవే నీదు నామమే శక్తి – లేదు ఇలలో సాటి ప్రతి మోకాలొంగును – ప్రతి నాలుక ఒప్పును యేసు రాజా నీ యెదుట