TG-5764
Telugu

స్తుతియు మహిమ నా ఆరాధన ఘనత ప్రభావం నీకేనయ్య

Sthuthiyu Mahima Naa Aaraadhana Ghanatha Prabhaavan Neekeenayya

23
views
పల్లవి

స్తుతియు మహిమ నా ఆరాధన ఘనత ప్రభావం నీకేనయ్య పరిశుధ్ధుడా నీకేనయ్యా - మహాన్నతుడా నీకేనయ్యా మహాఘనుడా నీకేనయ్యా నా ఆరాధనా (2) యుద్ధాన గోలియాతు బలుడాయేను తలపడిన దావీదు బాలుడాయెను యెహోవా నామమున ఎదిరించెను విజయాన్ని సాధించెను నీజీవ దారలు ప్రవహించేను పరలోక మన్నాతో పోషించెను నిన్ను నమ్మి నడిచిన నీ ప్రజలతో సంధ్రాన్ని దాటించినా ||పరిశుద్ధుడా||

1వ చరణం

ఆపౌలు సీలలు ప్రార్థించగా చెఱనుండి కీర్తనలే పాడగా పరలోక మహిమంత దిగివచ్చెను ఈ భువి అంతా కంపించెనూ ||పరిశుద్ధుడా||

2వ చరణం

చెఱనుండి దానియేలు ప్రార్ధించగా సింహాల నోళ్లను మూయించెను ప్రతికూల స్థలమందు ప్రార్థించినా నీకార్యలు జరిగించినా ||పరిశుద్ధుడా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.