♪♫
TG-2554
Telugu
స్తుతుల మీద ఆసీనుడా స్తుతులందుకో
sthuthula meeda aaseenudaa sthuthulandukoo
33
views
పల్లవి
స్తుతుల మీద ఆసీనుడా స్తుతులందుకో నా యేసు రాజా (2) ఆరాధన యేసు ఆరాధనా ఆరాధన నీకే ఆరాధనా ప్రేమామయుడా మహోన్నతుడా పూజించెదన్ నా యేసు రాజా (2) ||ఆరాధన||
1వ చరణం
అల్ఫా ఒమేగా ఆదిసంభూతుడా రానైయున్న నా యేసు రాజా (2) ||ఆరాధన||