TG-5766
Telugu

స్తుతుల మీద ఆసీనుడా స్తుతులందుకో నా యేసు రాజా

Sthuthula Meeda Aaseenudaa Sthuthulandukoo Naa Yeesu Raajaa

23
views
పల్లవి

స్తుతుల మీద ఆసీనుడా స్తుతులందుకో నా యేసు రాజా (2) ఆరాధన యేసు ఆరాధనా ఆరాధన నీకే ఆరాధనా (2) ప్రేమామయుడా మహోన్నతుడా పూజించెదన్ నా యేసు రాజా (2) ||ఆరాధన||

1వ చరణం

అల్ఫా ఒమేగా ఆదిసంభూతుడా రానైయున్న నా యేసు రాజా (2) ||ఆరాధన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.