♪♫
TG-1248
Telugu
స్తుతులనందుకో - స్తుతికి పాత్రుడా
sthuthulanandukoo - sthuthiki paathrudaa
189
views
పల్లవి
స్తుతులనందుకో - స్తుతికి పాత్రుడా ఘనతపొందుకో - స్తోత్రార్హుడా అ. నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా నీకే నీకే నా హృదయార్పణ || స్తుతుల|| 1 నీవంటి దేవుడె లేడు - నీకెవ్వడు సాటిరాడు ||2 నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా - నీకే నీకే నా హృదయార్పణ 2 నీలాంటి ఘనుడెవ్వడు - నీ తోటి సముడెవ్వడు (2) నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా - నీకే నీకే నా హృదయార్పణ