స్తుతులపై ఆసీనుడా మా స్తుతి అర్పణకు అర్హుడా
Sthuthulapai Aaseenudaa Maa Sthuthi Arpanaku Arhudaa
స్తుతులపై ఆసీనుడా మా స్తుతి అర్పణకు అర్హుడా (2) మహిమలో వెలసిన శాశ్వతుడ మాగీతమునకు యోగ్యుడ (2) మహిమ నీకే మహిమ నీకే నా యేసు దేవా ఘనత నీకే ఘనత నీకే నా యేసు దేవా (2) ప్రతి ఉదయం నీ దయలే ప్రతి సాయంత్రం నీ కృపలే (2) నీవు లేని జీవం శూన్యమే నీ తోడు నాకు శాశ్వతమే (2) మహిమ నీకే మహిమ నీకే నా యేసు దేవా ఘనత నీకే ఘనత నీకే నా యేసు దేవా (2) నీ ప్రేమయే నా శ్వాసయ్య నీ సన్నిధి నాకు స్వేచ్ఛయ (2) నీ ఆశ్రయమే ధన్యతయ నీ మహిమే నాకు జయమయ (2) మహిమ నీకే మహిమ నీకే నా యేసు దేవా ఘనత నీకే ఘనత నీకే నా యేసు దేవా (2) పశ్చాతాపమే నా ప్రార్థన ఆరాధన ఏ నా సమర్పణ (2) పాపము తొలగించు నీ రక్తమే పరముకు నడిపించు నీ సత్యమే (2) మహిమ నీకే మహిమ నీకే నా యేసు దేవా ఘనత నీకే ఘనత నీకే నా యేసు దేవా (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.