♪♫
TG-1248
Telugu
స్తుతులనందుకో - స్తుతికి పాత్రుడా
stutulanandukoo - stutiki paatrudaa
203
views
పల్లవి
స్తుతులనందుకో - స్తుతికి పాత్రుడా ఘనతపొందుకో - స్తోత్రార్హుడా
పల్లవి పూర్వ భాగం
నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా నీకే నీకే నా హృదయార్పణ ||స్తుతులనందుకో||
1వ చరణం
నీవంటి దేవుడె లేడు నీకెవ్వడు సాటిరాడు (2) ||నీకే నా ఆరాధనా||
2వ చరణం
నీలాంటి ఘనుడెవ్వడు నీ తోటి సముడెవ్వడు (2)||నీకే నా ఆరాధనా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.