స్తుతులివిగో మా దేవా
stutulivigoo maa deevaa
స్తుతులివిగో మా దేవా స్తుతి నీకే యెహోవా స్తుతులివిగో మా దేవా స్తుతి నీకే యెహోవా నీవు చేసిన మేలుకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలుకు నీవు చూపిన కృపలకు స్తుతులివిగో మా దేవా
పేరు పెట్టి మమ్ము పిలచి నీ పరిచర్యలో భాగమిచ్చి పేరు పెట్టి మమ్ము పిలచి నీ పరిచర్యలో భాగమిచ్చి తోడుగా నీడగా తోడుగా నీడగా ఉండిన మా ప్రభో ఉండిన మా ప్రభో ||స్తుతులివిగో||
ఆపదలలో అపనిందలలో అలసి సొలసి ఉన్న వేళలో ఆపదలలో అపనిందలలో అలసి సొలసి ఉన్న వేళలో ఆధారం ఆశ్రయం ఆధారం ఆశ్రయం అందించిన మా ప్రభో అందించిన మా ప్రభో ||స్తుతులివిగో||
నమ్మకముగా సేవ చేయగ ఇమ్మునీ కృప మాకు మెండుగ నమ్మకముగా సేవ చేయగ ఇమ్ము నీ కృప మాకు మెండుగ కదలకా వదలకా కదలకా వదలకా కావుమా మాప్రబో కావుమా మాప్రబో ||స్తుతులివిగో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
