సుధినం సర్వ జనులకు - సమధానం సర్వ జగతికి
sudhinam sarva janulaku - samadhaanam sarva jagathiki
🎵 TG-1250🌐 Telugu
పల్లవి
సుధినం సర్వ జనులకు - సమధానం సర్వ జగతికి (2) ప్రభుయేసుని జననమనాడు - వికసించెను మధినీ నేడు ||సుధి||
1వ చరణం
చీకటి మరణంబులమయం - ఈ మానవ జీవిత మార్గం - ఆ...ఆ..ఆ.......2 పరముకు పధమై అరుధించె - వెలుగై యేసుడు ఉదయించె (2) ||సుధి||
2వ చరణం
కన్నీటితో నిండిన కనులను - ఇడుములన్నిటిని తుడువను - ఆ...ఆ..ఆ.......2 ఉదయించెను కాంతిగా నాడు - విరజిమ్మెను శాంతిని నేడు (2) ||సుధి||
3వ చరణం
వచ్చెను నరుడుగ ఆనాడు - తెచ్చెను రక్షణ ఆనాడే - ఆ...ఆ..ఆ......2 త్వరలో వచ్చును ఆరేడు - స్థిరపడుమా ఇక ఈనాడు (2) ||సుధి||