TG-2528
Telugu

సుందరుడా అతి కాంక్షనీయుడా నా

sundarudaa athi kaankssaneeyudaa naa

107
views
పల్లవి

సుందరుడా అతి కాంక్షనీయుడా నా ప్రియా రక్షకుడా పరిశుద్ధుడా నా ప్రాణ నాథుడా నాదు విమోచకుడా నీ స్వరము మధురం నీ ముఖము మనోహరము (2) ||సుందరుడా||

1వ చరణం

కనబడనిమ్ము వినబడనిమ్ము నాదు స్నేహితుడా (2) స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రియుడా నా ప్రాణ నాథుడా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.