♪♫
TG-2722
Telugu
సుందరుడా… అతిశయుడా… మహోన్నతుడా… నా
sundarudaa… athishayudaa… mahoonnathudaa… naa
52
views
పల్లవి
సుందరుడా… అతిశయుడా… మహోన్నతుడా… నా ప్రియుడా (2) పదివేలలో నీవు అతిసుందరుడవు నా ప్రాణప్రియుడవు నీవే షారోను పుష్పమా… లోయలోని పద్మమా… నిను నేను కనుగొంటినే (2) ||సుందరుడా||
1వ చరణం
నిను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను (4) ||సుందరుడా||
2వ చరణం
యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు నీలాగ లేరెవ్వరు (2) ||సుందరుడా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.