TG-1324
Telugu

సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి

suuryuni dharinchi chandruni meeda nilachi

216
views
పల్లవి

సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశంలో కనిపించె ఈమె ఎవరు

1వ చరణం

అది అపోస్తులుల ఉపదేశములను మకుటముగా ధరించియున్న క్రొత్త నిబంధన సంఘమే ||సూర్యుని||

2వ చరణం

ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలగియున్న మహిమ కలిగిన సంఘమే ||సూర్యుని||

3వ చరణం

జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షియైయున్న కృపలో నిలచిన సంఘమే ||సూర్యుని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.