♪♫
TG-1660
Telugu
తండ్రీ దేవా… తండ్రీ దేవా
tandree deevaa… tandree deevaa
Ram Kolthuriక్రిస్టోఫర్ చాళుర్కర్ & దీపక్ దినకర్ · Christopher Chalurkar & Deepak Dinakar నోయెల్ సీన్ · Noel Sean
47
views
పల్లవి
తండ్రీ దేవా… తండ్రీ దేవా… నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు (2) నా ప్రియుడా నా ప్రాణమా – నిన్నారాధించెదన్ నా జీవమా నా స్నేహమా – నిన్నారాధించెదన్ (2) ||తండ్రీ||
1వ చరణం
నీ ప్రేమ వర్ణించుట – నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట – నా బ్రతుకు చాలదయ్యా తండ్రీ దేవా… నా ఆనందమా… నీ ఒడిలో నాకు సుఖము నా ప్రాణ స్నేహితుడా – నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా – నీ ప్రేమ మధురమయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
