TG-2492
Telugu

తండ్రి నా యేసయ్యా

thandri naa yeesayyaa

86
views
పల్లవి

తండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనా (4) నను కన్న తండ్రివి – నను కొన్న తండ్రివి నా హృదయపు ఆరాధనా ఆరాధనా ఆరాధనా కన్నీరు తుడిచే నా యేసయ్యా ఆదరించే నా సహాయమా (2) ||ఆరాధనా||

1వ చరణం

నీతియు న్యాయము నీవే కదా నిను నమ్మిన నాకు నిత్యజీవము (2) ||ఆరాధనా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.