TG-5020
Telugu

తండ్రి నను పంపినట్లు నేను మిమ్మును (78)

Thandri Nanu Panpinatlu Neenu Mimmunu (78)

22
views
పల్లవి

తండ్రి నను పంపినట్లు - నేను మిమ్మును పంపుదును (2) కోత కోయుడి - మీరు పొలము చేయుడి 1.  కోత విస్తారము - కోయువారు కొందరే కొంతయైన చేయబూని - కలసి సాగుడి 2.  పొలము పరికించుడి - పైరు కూడ సిద్ధమే పనలు వంగి తెల్లబారి - నేలకొరిగెను 3.  సాక్షులై సాగుడి సిలువ శక్తితో శీఘ్రమే సత్యవార్తను సంభ్రమముతో - చాటి చెప్పుడి 4.  శిష్యులును చేయుడి - సర్వ సృష్టి నంతటిని సర్వకాలము సర్వవేళల - మీకు తోడుండును తండ్రి నను పంపినట్లు - నేను మిమ్మును పంపుదును  (2) కోత కోయుడి - మీరు పొలము చేయుడి 1.  కోత విస్తారము - కోయువారు కొందరే కొంతయైన చేయబూని - కలసి సాగుడి 2.  పొలము పరికించుడి - పైరు కూడ సిద్ధమే పనలు వంగి తెల్లబారి - నేలకొరిగెను 3.  సాక్షులై సాగుడి సిలువ శక్తితో శీఘ్రమే సత్యవార్తను సంభ్రమముతో - చాటి చెప్పుడి 4.  శిష్యులును చేయుడి - సర్వ సృష్టి నంతటిని సర్వకాలము సర్వవేళల - మీకు తోడుండును

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.