TG-5021
Telugu

తండ్రికి ప్రియమైన పిల్లలం ముందుకు సాగి వెళ్ళెదం

Thandriki Priyamaina Pillalan Munduku Saagi Velllledan

22
views
పల్లవి

తండ్రికి ప్రియమైన పిల్లలం ముందుకు సాగి వెళ్ళెదం దేవునికి నిజ దాసులం చేతులు పట్టి సాగెదం బలమే బలమే నీ చేతిలో జయమే జయమే నీ నీడలో బలమే జయమే నీ బాటలో 1.  ప్రాకారం పడి యుండెన్ నిర్మాణం మన కర్తవ్యం ప్రార్ధించుదాం పయనించుదాం పనిచేసి నిలువ బెట్టెదం ||బలమే||

1వ చరణం

2.  కాలేజీ మన కోత పొలం విద్యార్ధి విలువైన ఫలం అడుగు పెట్టెదం అడిగి చూచెదం ఆత్మపంట పనలు కోసెదం ||బలమే||

2వ చరణం

3.  రారండి చేరండి సహకారం అందించండి విచారించుదాం వివరించుదాం సమకూర్చి బలపరచెదం ||బలమే||

3వ చరణం

4వ చరణం

2.  కాలేజీ మన కోత పొలం విద్యార్ధి విలువైన ఫలం అడుగు పెట్టెదం అడిగి చూచెదం ఆత్మపంట పనలు కోసెదం ||బలమే||

5వ చరణం

3.  రారండి చేరండి సహకారం అందించండి విచారించుదాం వివరించుదాం సమకూర్చి బలపరచెదం ||బలమే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.