TG-5022
Telugu

తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్య

Thappipooyina Gorrenu Neenu Nee Dariki Cheerchukoo Yeesayya

22
views
పల్లవి

తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్య (2) యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరూలేరయ్యా (2) నిన్ను చేరే మార్గములో నేనుండగా ముల్లె నా కాళ్లకు అడ్డుగా ఉన్నది (2) నా దారిలో వెలుగువై నా చెంతకు నీవు చేరువై నా దరికి నీవు రావా నా యేసయ్య (2) అందరు ఉన్నను ఒంటరినైతిని చెంతనేవున్నను నీకు దూరముగుంటిని (2) నీతోనే నేను ఉండాలని నీతోనే నేను నడవాలని ఆశతో ఉన్నాను యేసయ్య (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.