TG-4341
Telugu

తప్పిపోయిన గొర్రె – తప్పిపోయిన మనుష్యుడా

tappipooyina gorre – tappipooyina manushyudaa

26
views
పల్లవి

తప్పిపోయిన గొర్రె – తప్పిపోయిన మనుష్యుడా యేసు ప్రేమ నీకు గురుతుందా

పల్లవి పూర్వ భాగం

మంచి కాపరి యేసు – గొప్ప కాపరి యేసు ప్రధాన కాపరి యేసు ఆత్మల కాపరి (2)

2వ చరణం

కపటము కలిగిన గొర్రె ద్వేషము కలిగిన గొర్రె ఐక్యత లేని గొర్రె యేసు ప్రేమ గురుతుందా (2) మందను వీడినావు – ఒంటరి అయ్యినావు (2) యేసు రాజు నిన్ను వెతుకుచుండెను (2) ||మంచి||

1వ చరణం

ప్రార్ధన చేయని మనుష్యుడా వాక్యము వదలిన మనుష్యుడా దేవుని మరచిన మనుష్యుడా యేసు ప్రేమ గురుతుందా (2) చాచిన చేతులతో నిన్ను ఆదరించెను యేసు (2) మారు మనస్సు పొంది నీవు వెనకకు మారులుదువా (2) ||మంచి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.