♪♫
TG-3285
Telugu
Thappipoyina Gorrenu Nenu
Thappipoyina Gorrenu Nenu
1
views
Chorus
తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్య {2} యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరూలేరయ్యా {2}
1వ చరణం
నిన్ను చేరే మార్గములో నేనుండగా ముల్లె నా కాళ్లకు అడ్డుగా ఉన్నది {2} నా దారిలో వెలుగువై నా చెంతకు నీవు చేరువై నా దరికి నీవు రావా నా యేసయ్య {2}
2వ చరణం
అందరు ఉన్నను ఒంటరినైతిని చెంతనేవున్నను నీకు దూరముగుంటిని {2} నీతోనే నేను ఉండాలని నీతోనే నేను నడవాలని ఆశతో ఉన్నాను యేసయ్య {2}
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
