TG-4343
Telugu

తరాలు మారినా యుగాల

Tharaalu Maarinaa Yugaalu

23
views
పల్లవి

తరాలు మారినా యుగాలు మారినా మారని దేవుడు మారని దేవుడు మన యేసుడు ||తరాలు||

1వ చరణం

మారుచున్న లోకములో దారి తెలియని లోకములో (2) మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||

2వ చరణం

సూర్యచంద్రులు గతించినా భూమ్యాకాశముల్ నశించినా (2) మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||

3వ చరణం

నీతి న్యాయ కరుణతో నిశ్చలమైన ప్రేమతో (2) మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||

4వ చరణం

నిన్న నేడు నిరంతరం ఒకటైయున్న రూపము (2) మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.