TG-4346
Telugu

తరతరాలలో యుగయుగాలలో

Tharatharaalalo Yugayugaalalo

25
views
పల్లవి

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా భూమిని పుట్టించకమునుపు లోకము పునాది లేనపుడు ||దేవుడు||

1వ చరణం

సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు ||దేవుడు||

2వ చరణం

తండ్రి కుమార ఆత్మయు ఒకడైయున్న రూపము ||దేవుడు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.