తరతరాలలో...యుగయుగాలలో...జగజగాలలో
tharatharaalaloo...yugayugaalaloo...jagajagaalaloo
తరతరాలలో...యుగయుగాలలో...జగజగాలలో... దేవుడు...దేవుడు...యేసే దేవుడు......
భూమిని పుట్టింపక మునుపు - భూమికి పునాది లేనపుడు దేవుడు...దేవుడు...యేసే దేవుడు...... ||తరతరాలలో...యుగయుగాలలో...జగజగాలలో... దేవుడు...దేవుడు...యేసే||
పర్వతములు పుట్టక మునుపు - నరునికి రూపం లేనపుడు దేవుడు...దేవుడు...యేసే దేవుడు...... ||తరతరాలలో...యుగయుగాలలో...జగజగాలలో... దేవుడు...దేవుడు...యేసే||
సృష్టికి శిల్పకారుడు - జగతికి ఆదిసంభూతుడు దేవుడు...దేవుడు...యేసే దేవుడు...... ||తరతరాలలో...యుగయుగాలలో...జగజగాలలో... దేవుడు...దేవుడు...యేసే||
నిన్నా నేడు నిరంతరం - ఒకటైయున్న దేవుడు దేవుడు...దేవుడు...యేసే దేవుడు...... ||తరతరాలలో...యుగయుగాలలో...జగజగాలలో... దేవుడు...దేవుడు...యేసే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.