TG-1833
Telugu

తేనెకన్న తీయనైనది నా యేసు

theenekanna theeyanainadi naa yeesu

58
views
పల్లవి

తేనెకన్న తీయనైనది నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2) నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడైయుండెను ||తేనెకన్న||

1వ చరణం

ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో అడ్డంకులన్ని నన్ను చుట్టినా నా దేవుని నే విడువకుందును నా వాళ్ళే నన్ను విడిచినా నా బంధువులే దూరమైనా ఏ తోడు లేక ఒంటరినైననూ నా తోడు క్రీస్తని ఆనందింతును