TG-5026
Telugu

తెలియునా నీకు ఓ మానవా యేసు పాపుల రక్షకుడు అని (81)

Theliyunaa Neeku Oo Maanavaa Yeesu Paapula Rakshakudu Ani (81)

23
views
పల్లవి

తెలియునా నీకు ఓ మానవా - యేసు పాపుల రక్షకుడు అని యేసుని నమ్మిన మోక్షమని 1.  పాపములు మనకు శాపమని - మరణమే దానికి జీతమని పాపములో మరణమొందిన (2) నరకము చేరెదవు నీవని (2) 2.  పాపములు మాని క్రీస్తును జేరిన - విశ్వాసముతో క్రీస్తును వేడిన పరిశుద్ధులతో నీవు చేరిన - పరమ జీవమును పొందెదవని తెలియునా నీకు ఓ మానవా - యేసు పాపుల రక్షకుడు అని యేసుని నమ్మిన మోక్షమని 1.  పాపములు మనకు శాపమని - మరణమే దానికి జీతమని పాపములో మరణమొందిన (2) నరకము చేరెదవు నీవని (2) 2.  పాపములు మాని క్రీస్తును జేరిన - విశ్వాసముతో క్రీస్తును వేడిన పరిశుద్ధులతో నీవు చేరిన - పరమ జీవమును పొందెదవని

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.