♪♫
TG-5024
Telugu
తిరిగి వచ్చిన నన్ను ఎత్తుకొని ముద్దాడిన ప్రేమ
Thirigi Vachchina Nannu Eththukoni Muddaadina Preema
24
views
పల్లవి
తిరిగి వచ్చిన నన్ను ఎత్తుకొని ముద్దాడిన ప్రేమ ముదమి వచ్చువరకు నన్ను విడువనని మాట ఇచ్చినా యేసయ్య ప్రేమ నాన్న నాన్న నీ ప్రేమ నన్ను మార్చినది యేసయ్య యేసయ్య నీ ప్రేమే నీ కౌగిట చేర్చినది నీ ప్రేమే కౌగిట చేర్చినది అరచేతిలో నన్ను చిత్రించుకున్న తండ్రి తన మాటతో నన్ను నడిపించుచుండగా అవిధేయుడనై పడి ఉన్న నన్ను నీ ప్రేమతోనే వెదకి రక్షించినావు (2) నా మంచి తండ్రివి నా హృదయ కాఠిన్యం చెలరేగుచుండగా విరుగుడు లేక దుఃఖముతో ఉండగా పరిశుద్ధ రక్తమును ఔషధముగా మార్చి (2) నా బ్రతుకు మార్చిన
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.