♪♫
TG-4351
Telugu
తోడు లేరని కుమిలిపోకు
Thodu Lerani Kumilipoku
0
views
పల్లవి
తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2) ఓహో సోదరా యేసే నీ గురి (2) ||తోడు||
1వ చరణం
ఆదరణ లేక అల్లాడిపోకు శోధన వేదనలో కృంగిపోకు (2) ఆదరించే వాడే యేసు అల్లాడిపోకు ఓ సోదరా (2) | |ఓహో సోదరా ||విడువడు యేసు ఎడబాయడెన్నడు అనుక్షణము నిన్ను కాపాడును (2) ఆయన మీదనే భారము మోపు ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2)||
2వ చరణం
ఓహో సోదరా ||Yese Nee Thodu Unnaadu Choodu (2) Oho Sodaraa Yese Nee Guri (2)||