♪♫
TG-2842
Telugu
తోడు లేరని కుమిలిపోకు యేసే
thoodu leerani kumilipooku yeesee
52
views
పల్లవి
తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2) ఓహో సోదరా యేసే నీ గురి (2) ||తోడు||
1వ చరణం
ఆదరణ లేక అల్లాడిపోకు శోధన వేదనలో కృంగిపోకు ఆదరించే వాడే యేసు అల్లాడిపోకు ఓ సోదరా (2) | |ఓహో సోదరా|| విడువడు యేసు ఎడబాయడెన్నడు అనుక్షణము నిన్ను కాపాడును ఆయన మీదనే భారము మోపు ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2) ||
2వ చరణం
ఓహో సోదరా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.