TG-4665
Telugu

ఉదయ కాంతి రేఖలో బెత్లెహేము పురమున

Udaya Kaanthi Reekhaloo Bethleheemu Puramuna

20
views
పల్లవి

ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున అవతరించెను బాల యేసు - పాపాలు మోయు గొర్రె పిల్ల పాపాలు మోయు గొర్రె పిల్ల 1.  పరమ పుత్రుని మోహన రూపుగని - తల్లి మరియ మురిసే బాల యేసుని మహిమ రూపు - ఈ జగానికి వెలుగై గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు - ప్రస్తుతించిరి బాల యేసుని ||ఉదయ||

1వ చరణం

2.  ఆకాశ తారల మెరుపు కాంతిలో - ప్రక్రుతి రాగాల స్వరాలతో హల్లెలూయ యని పాడుచు - దూత గణము స్తుతించిరి జగ మొక ఊయలగా చేసి - దూతలు పాడిరి జోల పాట ||ఉదయ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.