TG-2719
Telugu

ఉదయకాలము మధ్యాహ్నము సాయంకాలము చీకటి

udayakaalamu madhyaahnamu saayankaalamu cheekati

84
views
పల్లవి

ఉదయకాలము మధ్యాహ్నము సాయంకాలము చీకటి వేళలో (2) చింత లేదు బాధ లేదు భీతి లేదు భయము లేదు యేసు ఉన్నాడు నాలో యేసు ఉన్నాడు (2) లోకమునకు వెలుగైన ఆ యేసే దారి చూపును నాలో యేసు ఉన్నాడు (4)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.